Jan 09,2023 20:33

ముగ్గులు వేసిన దృశ్యం

ముగ్గులు వేసిన దృశ్యం
ముగ్గుల పోటీలు
రాపూరు:పట్టణం లోని సీవికె జూనియర్‌ కాలేజీలో విద్యార్థులకు, మహిళలకు ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు అధ్వర్యంలో ముగ్గులపోటిలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాలలో గెలు పొందిన వారికి బహుమతులు అందజేశారు.