చలివేంద్రాన్ని ప్రారంభింస్తున్న సిపిఎం నాయకులు
చలివేంద్రాన్ని ప్రారంభింస్తున్న సిపిఎం నాయకులు
మసీదు ప్రాంతంలో చలివేంద్రం ప్రారంభం
నెల్లూరు:రంజాన్ పండుగ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవాజ్ 4వ డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రను ఏర్పాటు చేశారు. శనివారం జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలోని మసీదు ప్రాంతం సమీపంలో ఈ చలివేంద్రను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ అవాజ్ సభ్యులు ముజఫర్ షఫీ, సాదిక్ ఫరీద్ అల్తాఫ్ సహాయ కార్యదర్శి గౌస్ ఆవాజ్ కమిటీ సభ్యులు , జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ డి రవూఫ్,నగర ఆవాజ్ కమిటీ కార్యదర్శి రియాజ్ అహ్మద్ భాషా సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు










