పరామర్శిస్తున్న దృశ్యం
పరామర్శిస్తున్న దృశ్యం
మృతుని కుటుంబానికి పరామర్శ
జలదంకి:పాలిచర్ల విజరుకుమార్ రెడ్డి మతి చెందిన విషయం విధితమే. మండల వైసిపి కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డిని ఎంపిడిఒ శ్రీధర్ బాబు బుధవారం పరామర్శించారు. అనారోగ్యంతో మతి చెందిన విజయకుమార్ రెడ్డి కుటుంబానికి. మండల వైసిపి నాయకులు గుర్రం ధనుష్ చౌదరి, తదితరులు సంతాపం తెలియజేశారు.










