మధ్యాన భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒ
ప్రజాశక్తి -గుడ్లూరు :మధ్యాహ్నం భోజనం మంచిగా తయారు చేయాలని ఎంఇఒ గోవర్ధన్ కుకింగ్ ఏజెంట్లను ఆదేశించారు మండంలోని సాలిపేట పంచాయతీ పరిధిలో ఉన్న కర్లపా లెంలోఎంపిపి పాఠశాలని ఎంఇఒ శనివారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం రుచి చూసిన ఎంఇఒ భోజనం రుచిగా తయారు చేయాలని సూచించారు. స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు










