Jan 03,2023 21:22

డైరీని ఆవిష్కరిస్తున్న దృశ్యం

డైరీని ఆవిష్కరిస్తున్న దృశ్యం
ల్యాబ్‌టెక్నిషియన్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ
నెల్లూరు :జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ల్యాబ్‌ టెక్నిషియన్‌ అసోసియేషన్‌ 2023 సంవత్సరం డైరీ ఆవిషరణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.పెంచలయ్య ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌ టెక్నిషియన్‌ అసోసియేషన్‌కు సంబందించిన ఈ డైరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు
. ఈ కార్యక్రమంలో డిటిసిఓ డాక్టర్‌ వెంకట ప్రసాద్‌, జిల్లా మలేరియా విభాగం ఇన్‌ఛార్జి అధికారి డాక్టర్‌ బ్రిజిత, ల్యాబ్‌ టెక్నిషియన్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.