Mar 09,2023 22:15

లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న పుట్టపర్తి నాయకులు

పుట్టపర్తి రూరల్‌ : లోకేష్‌ 500 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షులు షామీర్‌ సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.