Apr 09,2022 13:54

కేరళ : సిపిఎం 23 వ అఖిల భారత మహాసభల సందర్భంగా ... కన్నూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపై నిర్వహించనున్న సదస్సుకు విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు స్వాగతం పలుకుతున్న సిపిఎం నేతలు ఎంవి.గోవిందన్‌ మాస్టర్‌, సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ సిపిఐ(ఎం), కేరళ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మినిస్టర్‌ ఎంవి.జయరాజన్‌, తదితరులు.