Apr 05,2022 09:45

కన్నూరు (కేరళ) : కేరళలో జరుగుతున్న సిపిఎం అఖిల భారత 23 వ మహాసభలకుగాను దేశం నలుమూలల నుండి ప్రతినిధులు కన్నూరుకు చేరుకుంటున్నారు. మంగళవారం కన్నూరు రైల్వే స్టేషన్‌కు చేరిన ప్రతినిధులకు ఆహ్వాన సంఘం స్వాగతం పలికింది. వారికి కావల్సిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది.