Feb 07,2023 21:01

చెక్కు అందజేస్తున్న దృశ్యం

చెక్కు అందజేస్తున్న దృశ్యం
కలెక్టర్‌కు రూ.14.5 లక్షల చెక్కు అందజేత
నెల్లూరు :కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబులిటీ ( సీఎస్‌ఆర్‌) కింద సామాజిక బాధ్యతతో సౌత్‌ ఇండియా కష్ణ ఆయిల్‌ అండ్‌ ఫాక్ట్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వానికి తన వంతు సహాయంగా రూ.14.5 లక్షలు అందజేశారు
. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ముత్తుకూరు మండలంలోని పంటపాలెం సమీపంలోని సౌత్‌ ఇండియా కృష్ణ అయిల్‌ అండ్‌ ఫాక్ట్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌ హెడ్‌ పి.వి.చంద్రమౌళి కలెక్టర్‌ కెవి చక్రధర్‌బాబు కు చెక్కును అందజేశారు. వీరి వెంట పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ మారుతి ప్రసాద్‌ పాల్గొన్నారు.