May 16,2023 21:21

నియామక పత్రం అందజేస్తున్న దృశ్యం

నియామక పత్రం అందజేస్తున్న దృశ్యం
కార్పొరేషన్‌లో కారుణ్య నియామకం
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలో ఫౌంటెన్‌ క్లీనర్‌ గా గొర్రిపాటి స్వస్తిక్‌ కు బాధ్యతలు కల్పిస్తూ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఐ.ఎఎస్‌స్‌. కారుణ్య నియామక ఉత్తర్వులను మంగళవారం అందించారు
. విధి నిర్వహణల్లో అనునిత్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు