Sep 26,2023 19:01

దీక్షల్లో టిడిపి కార్యకర్తలు

ప్రజాశక్తి -రాపూరు :నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా రాపూరు -రాజంపేట రోడ్డులో మాజీ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకష్ణ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు. బాబుకు తోడుగా, నియంతపై పోరాటం కోసం మేము సైతం.. అంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.టిడిపి మండల పార్టీ అధ్యక్షులు దందోల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి. జిల్లా నాయకులు. కొండ్లపూడి రాఘవరెడ్డి, కోటి నాయుడు. రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకుడు పచ్చి గళ్ళ రత్నం.తెలుగు మహిళ రమణమ్మ. జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి. శ్రీపురం రాజా ఉన్నారు.