Feb 06,2023 18:39

అభినందిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి -కందుకూరు :పట్టణంలోని 5వ వార్డు బందావనం ఏరియా టిడిపి వార్డు నూతన కమిటీని పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు సోమవారం నియమించారు. వార్డు అధ్యక్షులుగా దాసరి ప్రమోద్‌, ప్రధాన కార్యదర్శిగా గేరా నరేష్‌, ఉపాధ్యక్షులుగా జంగాల రాఘవ, కోశాధికారిగా నూకతోటి అరుణ్‌ కుమార్‌, కార్యదర్శులుగా చనమాల మాధవరావు, దాసరి అరవింద్‌, చనమాల ప్రవీణ్‌ కుమార్‌, పల్లె భాను చందర్‌, మొగిలి వెంకటేశ్వర్లు, తలతోటి రామ్మూర్తి, పాలేటి రామకోటి, జంగాల వెంకట్రావు, ముప్పాళ్ల రాంబాబు, నూతలపాటి శివరామకష్ణ, శీలం నరేంద్ర, తెలుగు యువత సభ్యులుగా టిి చందన్‌, పవన్‌లను నియమించారు. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు నూతన కమిటీ సభ్యులను అభినందించారు.