Apr 30,2023 21:32

ప్రచారంలో పాల్గొన్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి -ఉలవపాడు : మండలంలోని కష్ణాపురంలో 'జగనన్నే నువ్వే మా భవిష్యత్తు' కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గహ యజ మానుల నుంచి అంగీకారంతో గహాలకు జగనన్న స్టిక్కర్లు అంటించారు. వైసిపి నాయకులు మోటుపల్లి ప్రసాద్‌, కందుకూరు నియోజకవర్గ వైసిపి సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ ఆలూరి రవి, ఉలవపాడు మండల వైసిపి సోషల్‌ మీడియా కన్వీనర్‌ కరేటి కిరణ్‌కుమార్‌, గొల్ల మాధవ, కేశవరపు నాగ భూషణం, రాయి సురేష్‌ యాదవ్‌, గహసారథులు పాల్గొన్నారు.