Jan 09,2023 20:35

ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు
ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి
రాపూరు:పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్‌ ముక్తార్‌ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకష్ణ అధ్యక్షత వహించారు.
మండల అధ్యక్షులు దండోలు వెంకటేశ్వర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..