Apr 15,2023 19:43

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ విజయ శేఖర్‌

ప్రజాశక్తి -కందుకూరు :మండల పరిషత్‌ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో ఎంపిడిఒ పి.విజయశేఖర్‌ శనివారం సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌, జిజిపిఎం పనుల పురోగతి, త్రాగునీరు, నాడు-నేడు, జేఎస్‌ఎస్‌ కార్యక్రమాలపై సమీ క్షించారు. హౌసింగ్‌ ఎఇ, ఎఇఆర్‌డబ్యూఎస్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.