Dec 05,2022 22:12

జ్యోతులతో ఉరేగింపు

రొద్దం : మండలంలోని చిన్నకోడిపల్లిలో కురుబలు కనకదాసు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరీష్‌, మురళి, రొద్దకంపల్లి నాగరాజు, సురేష్‌, నంజుడప్ప, కరియన్న, ప్రభాకర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు