Mar 16,2023 22:15

రికార్డులు పరిశీలిస్తున్న రమ

పెనుకొండ : పెనుకొండ శాఖా గ్రంధాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి పి. రమ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గ్రంథాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మహబూబ్‌బాషా, పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.