మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి -ఉలవపాడు : మండలంలోని భీమవరం సచివాలయం (2) పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైసిపి ఉలవపాడు మండల ఎంపీపీ వాయల మస్తానమ్మ, వైఎస్ ఎంపీపీ సయ్యద్ ఫజల్, జడ్పిటిసి అరుణమ్మ, భీమవరం సర్పంచ్ మేడిద రాజమ్మ, ఎంపిటిసి దాసరి రమణయ్య, ఉలవపాడు మండల జేసిఎస్ కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి, ఉలవపాడు మండల కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా పాల్గొన్నారు.










