Feb 09,2023 19:20

ప్రజాశక్తి -కందుకూరు : మండలం పందలపాడు గ్రామ సచివాలయం పరిధిలోని పందలపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ శాసన సభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి గురువారం పాల్గొన్నారు. కందుకూరు మండలం ఎంపిపి ఇంటూరి సుశీల, కందుకూరు జెడ్‌పిటిసి తొట్టెంపూడి అన సూ యమ్మ, కందుకూరు మండల సర్పంచ్‌ కముజుల పద్మావతి, అధికారులు, పందల పాడు గ్రామ సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.