అభినందిస్తున్న ఎస్‌పి
అభినందిస్తున్న ఎస్‌పి
ఎస్‌ఇబి అసిస్టెంట్ కమిషనర్‌గా శ్రీనివాసాచారి
నెల్లూరు:జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారిగా ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో శ్రీనివాసాచారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వూల మేరకు ఎస్‌ఈబి అసిస్టెంట్ కమిషనర్‌గా కె.శ్రీనివాసాచారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా ఎస్‌పి సిహెచ్ విజయరావును కలిశారు.










