Jan 27,2023 21:29

ఫొటో : ఎంపిడిఒను సన్మానిస్తున్న దృశ్యం

ఎంపిడిఒకు ఘన సన్మానం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండల ప్రజలకు అందుబాటులో ఉండి విశిష్ట సేవలు అందించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు చేతులమీదుగా ఎంపిడిఒగా నాగమణిని, కంపసముద్రం డిజిటల్‌ అసిస్టెంట్‌ మహమ్మద్‌ గౌస్‌లు ఉత్తమ అవార్డు అందుకున్నారు. వీరిని శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్‌ అమర్నాద్‌ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.