Jan 05,2023 19:59

మాట్లాడుతున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు :ఈ నెల 11న బెంగళూరులో జరిగే ఎంఆర్‌పిఎస్‌ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి జలదంకి నరశింగరావు మాదిగ తెలిపారు. మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ఎంఆర్‌పిఎస్‌ని బులోపేతం చేయూటలో భాగంగా గురువారం ఆనందాపురం గ్రామంలో మాదిగ యువకులతో కలిసి ఎస్సీ వర్గీకరణ సాధిం చుకోవడంలో మాదిగ యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బొక్క వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, సుబ్బారావు, మహేంద్ర, ప్రవీణు,మధు పాల్గొన్నారు.