ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు శ్రీకష్ణ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం అందజేశారు.ఆషాడమాసం సందర్భంగా దుర్గమ్మకు వివిధ ప్రాంతాలకు చెందిన పలు బందాల వారు సారె సమర్పించారు.










