May 04,2023 18:24

డిఎస్‌పిని కలిసిన ముస్లిమ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు :నూతన డిఎస్‌పి రామ చంద్రయ్యని మర్యాదపూర్వకంగా గురువారం ముస్లిం డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌ ముఖ్య నాయకులు కలిశారు. ఆ సంఘం నాయకులు సందానీ బాషా, ముస్తఫా, మౌల్ల్వి నసీర్‌, రఫి ఉద్దీన్‌ పాల్గోన్నారు.