Apr 07,2022 18:01

కేరళ : సిపిఎం అఖిల భారత 23వ మహాసభ సందర్భంగా సెక్యులరిజం - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.