కన్నూర్ : సిపిఎం 23వ అఖిల భారత మహా సభల ముగింపు సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరిని కేంద్ర కమిటీ ఎన్నుకుంది. మహా సభ ద్వారా ఎన్నికైన 85 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ 17 మంది సభ్యులతో పార్టీ అత్యున్నత నాయకత్వమైన పొలిట్ బ్యూరోను ఎన్నుకుంది.
పార్టీ రథ సారథులు
1. సీతారాం ఏచూరి 2. ప్రకాశ్ కరత్ 3. పినరయి విజయన్ 4. బృందాకరత్ 5. మాణిక్ సర్కార్ 6. కొడియేరి బాలకృష్ణన్ 7. ఎంఎ బేబీ 8. సూర్యకాంత్ మిశ్రా 9. మహ్మద్ సలీం 10. సుభాషిణీ అలీ 11. బివి రాఘవులు 12. జి రామకృష్ణన్ 13. తపన్‌సేన్ 14. నీలోత్పల్ బసు 15. రామచంద్ర దోమ్ 16. ఎ విజయ రాఘవన్ 17. అశోక్ ధావలే










