cpm-23rdcongress-2022
జాతీయం
CPIM 23rd Party Congress : పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన థామస్ ఐజాక్
కన్నూర్ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కేరళలోని కన్నూర్లో జరుగుతున్న సిపిఎం 23వ అఖిల భారత మహా సభల్లో దేశ వ్యాప్త ఆందో ళనలకు పిలుపునిస్తూ పార్టీ సీనియర్ నేత ధామస్ ఐజాక్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై ఆయన మాట్లాడుతున్న వీడియో మీ కోసం..
</p>










