ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్సైజ్ చేసుకుంటానంటూ ఇంటిపైకి వెళ్లి గడ్డి మందు తాగిన కొత్తపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కిరణ్ మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved