Sep 09,2022 16:57

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని నాగమయ్య బజారుకు చెందిన నకిరికంటి ద్వారక కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 80 వేల రూపాయలు చెక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను అందజేసారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్స్ సభ్యురాలు షేక్ బషీరునిస్సా, టౌన్ యూత్ ప్రెసిడెంట్ షేక్ జుబేర్, నంబురి రవి, జానీ తదితరులు పాల్గొన్నారు.