Feb 04,2022 10:01

                                               చలో విజయవాడ పోరాట దృశ్యమాలిక

చలో విజయవాడ పోరాట దృశ్యమాలిక
ఉద్యోగులకు అభివాదం చేస్తున్న పిఆర్‌సి పోరాట కమిటీ నాయకులు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ,        వెంకట్రామరెడ్డి తదితరులు

1
                    పోలీసుల బారికెడ్లను చేధించుకుని పోరాటానికి దూసుకెళ్తున్న ఉద్యోగులు

                    నలువైపుల నుంచి పోరు కెరటాలై దూసుకొస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

                                పోలీసుల ఎదుట భిక్షాటన చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు

                         బిఆర్‌టిఎస్‌ రోడ్‌లో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

      పిఆర్‌సి,సిపిఎస్‌ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం అన్యాయం చేసిందని నిరసన తెలియచేస్తున్న ఉద్యోగి

ఉద్యోగ, ఉపాధ్యాయ జనసంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న పిడిఎఫ్‌ శాసనమండలి సభ్యులు కె.ఎస్‌. లక్ష్మణరావు

ఉద్యోగ, ఉపాధ్యాయ జనసంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు, పిడిఎఫ్‌ శాసనమండలి సభ్యులు కె.ఎస్‌. లక్ష్మణరావు
   ఉద్యోగ, ఉపాధ్యాయ జనసంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు,

ఉద్యోగ, ఉపాధ్యాయ జనసంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు,
ఉద్యోగులకు అభివాదం చేస్తున్న పిఆర్‌సి పోరాట కమిటీ నాయకులు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి తదితరులు

ఉద్యోగులకు అభివాదం చేస్తున్న పిఆర్‌సి పోరాట కమిటీ నాయకులు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి తదితరులు
               బిఆర్‌టిఎస్‌ రోడ్డులో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మంచినీళ్లు అందచేస్తున్న స్థానికులు