నందలూరు ఎస్‌ఐ మైనుద్దీన్‌అక్రమ కట్టడాల తొలగింపును పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
నందలూరు :మండలంలోని కన్యకా చెరువు కట్టపై అక్రమ కట్టడాలు నిర్మించడంతో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అక్రమ కట్టడాలను స్వయంగా దగ్గరుండి సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. తహశీల్దార్ ఉదరు శంకర్ రాజు కాళ్లకు దండం పెట్టి కట్టడాలు తొలగించ వద్దని వేడుకొన్న జాలరి కుటుంబాలు. తొలగింపు వద్దన్న వైసిపి నేతల విన్నపాన్ని సబ్ కలెక్టర్ తిరస్కరించారు. తొలగింపు సమయంలో మహిళా పోలీసులతో ఎస్‌ఐ మైనుద్ధీన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసిన










