Apr 22,2023 21:29

ఫొటో : భోజన ప్యాకెట్లు అందజేస్తున్న సురేంద్ర

భోజన ప్యాకెట్లు వితరణ
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం కచ్చేరి మిట్ట నివాసి అళహరి రామయ్య సతీమణి అళహరి.రంగనాయకమ్మ జ్ణాపకార్థంగా వారి కుమారుడు అళహరి రామక్రిష్ణ సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో శనివారం శివరామ సుబ్బయ్య కాలనీలోని పేదలకు, ఉదయగిరి బ్రిడ్జి కింద ఉన్న పేదలకు బిర్యానీ ప్యాకెట్లు వితరణ చేశారు.
ఈ సందర్భంగా సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ తమసంస్థ ద్వారా పేదలకు ఆకలి తీర్చిన దాత అళహరి.రామక్రిష్ణకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.