Dec 14,2022 22:35

బాధితుడిని పరామర్శిస్తున్న పూల శ్రీనివాసరెడ్డి

కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండలం మల్లయ్య గారి పల్లి కి చెందిన వైసిపి కార్యకర్త రమణా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న వైసిపి సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్‌ రెడ్డి బాధితుడిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకుడు లింగాల లోకేశ్వర రెడ్డి, తలుపుల మండల కన్వీనర్‌ శంకర్‌, యూత్‌ అధ్యక్షుడు ఉత్తా రెడ్డి, మోహన్‌ రెడ్డి, భాస్కర్‌ నాయుడు, శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.