May 11,2023 19:14

అబ్దుల్‌ అజిజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంటూరి రాజేష్‌

ప్రజాశక్తి -కందుకూరు :నెల్లూరు టిడిపి కార్యాలయంలో టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు అబ్దుల్‌ అజిజ్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. గురువారం టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌ పాల్గొన్నారు. ఆయన అజీజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కందు కూరు నియోజ కవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.