May 04,2023 07:33

తిరువనంతపురం : కేరళ సచివాలయం స్వర్ణత్సోవాలు వేడుకల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన 'ఆర్‌ఎస్‌ఎస్‌.. కమ్యూనలిజం అండ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌' అంశంపై జరిగిన సెమినార్‌ లో మాట్లాడుతూ బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ లు దేశంలో ఏ విధంగా మతవిభజన రాజకీయాలు చేస్తున్నాయో .వివరించారు.