Sep 29,2023 11:46

అమరావతి : ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులకు సంబంధించి ... టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు శుక్రవారం మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.