Apr 21,2023 11:54

బాపట్ల : బాపట్ల జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబునును పర్చూరు మండలం చెరుకూరు గ్రామం వద్ద బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, తదితరులు కలిసి ఘన స్వాగతం పలికారు.