అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి ... మాజీ మంత్రి నారాయణకు మరోసారి సిఐడి నోటీసులిచ్చింది. ఈనెల 4వ తేదీన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు నారాయణ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved