Mar 26,2022 20:05

అగర్తలా : ఈ నెల 28, 29 తేదీల్లో అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక, ప్రజా సంఘాల భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గని, సమ్మెను జయప్రదం చేయాలని నినాదాలు చేశారు.