ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరుజిల్లా) : వెదురుకుప్పం మండలం యనమలమంద పంచాయతీ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బోడిరెడ్డి.మధురెడ్డి (24) ఎం బి బి ఎస్ మృతిదేహనికి మండలం టిడిపి నాయకులు నివాళి అర్పించారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో.నియెజకవర్గ ఎస్.సి సెల్ అధ్యక్షుడు గుండుయ్య,వెదురుకుప్పం టిడిపి మాజీ మండల అధ్యక్షులు పి.మోహన్ మురళి, టిడిపి మండల అధ్యక్షులు కే లోకనాథ్ రెడ్డి పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి బిగాల.రమేష్, పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి వెంకటరమణారెడ్డి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కుప్పయ్య నియోజకవర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి సుధాకర్ మండల నాయకులు రజినీకాంత్, చంగల్ రాయిరెడ్డి,నాగిరెడ్డి, సురేష్ రెడ్డి,బాలకృష్ణ తదితరులు నివాళి అర్పించారు.










