ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామం నందు గల ఎస్సీ కాలనీలో జకాట్ సంస్థ సహాయ సహకారంతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎగిరి వరలక్ష్మి ఆధ్వర్యంలో జకాట్ ఫౌండేషన్ వారు బోర్ వేయించి చేతిపంపు బిగించడం జరిగింది. ఆత్మకూరులో నీటి కొరత ఎక్కువగా ఉందని నీటి కొరత తీర్చాలని జకట్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారిని సర్పంచ్ ఎగ్గిఢిి వరలక్ష్మి కోరడంతో సంస్థ కోఆర్డినేటర్ షేక్ నూర్ మహమ్మద్ సహకారంతో బోర్ వేయించి హ్యాండ్ పంప్ బిగించారు. ఈ కార్యక్రమంలో ఒన్యూరప్ప జాపరవాలి కాలనీవాసులు పాల్గొన్నారు.










