సిఎంకు ఆహ్వానం పలకుతున్న దృశ్యం
ప్రజాశక్తి-తిరుపతి సిటి:
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వీరు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈవో రమణ ప్రసాద్ పాల్గొన్నారు.










