విరాళం అందజేస్తున్న దాత
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులోని అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శాసనసభ సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సంకల్పించి భక్తుల సహకారంతో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు దాతలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. కొండ ముడుసు పాలెం గ్రామ నివాసి సోమినేని బ్రహ్మయ్య భార్య జ్యోతి అమ్మవారిపై భక్తితో ఆదివారం అంకమ్మ తల్లి దేవస్థానం నందు నిర్వహణ కమిటీ సభ్యులైన మాదాల మాల్యాద్రి చేతుల మీదుగా. రూ 5,151 అందించారు.










