వీరులకు వందనం
జెడ్‌పీలో జెండాల ప్రదర్శన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అజాదీకి అమృత్ మహోత్సవాల్లో భాగంగా నా భూమి - నా దేశం, నేలతల్లికి నమస్కారం - వీరులకు వందనం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి జడ్పీ సిబ్బందితో కలసి జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ షన్ముగరావు, ఎంపిడిఒ బాలాజి, జిల్లా పరిషత్ పర్యవేక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.










