వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీలో వీధి దీపాల మరమ్మతు పనులను సర్పంచ్ చొక్కా గోవిందయ్య, డీడీవో నాగభూషణం పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పంచాయతీ పరిధిలోని వీధి దీపాలను మరమ్మతు చేయిస్తామని అధికారులు తెలిపారు.










