Oct 21,2023 19:14

పువ్వాడి వేణుని పరామర్శిస్తున్న ఇంటూరి రాజేష్‌

ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని గుడ్లూరులో టిడిపి నాయకుడు పువ్వాడి వేణు తండ్రిగారైన పువ్వాడి చిన వెంకయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌ వేణు ఇంటికి వెళ్లి వేణుని పరామర్శించారు. వేణు కుటుబసభ్యులకు సానుభూతి తెలిపారు.