Mar 30,2022 12:48

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మెడికల్‌ ఆఫీసర్‌ గా డాక్టర్‌ సురేఖ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న డాక్టర్‌ నరసింహులు కార్వేటినగరానికి బదిలీ పై వెళ్లారు. వీరికి జడ్పీటీసీ సభ్యుడు చలంపాళ్యం సుకుమార్‌, వైసిపి రాష్ట్ర కార్యదర్శి బండి గోవర్ధన్‌ రెడ్డి, భూపాలయ్య, పొన్నయ్య శాలువలను కప్పి సత్కరించారు