నూతన వధువరులను ఆశీర్వదిస్తూ ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన నరాల అంకయ్య, నాగమణి కుమారుడు వంశీకష్ణ, పూజ వివాహానికి ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండలరావు, కాట్రగడ్డ మాలకొండయ్య, నార్నే బాలయ్య, యడ్లపల్లి చంద్రయ్య ఉన్నారు.










