Mar 12,2022 12:58

ప్రజాశక్తి - తిరుపతి : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం వెదురుకుప్పం మండల కేంద్రంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బండి నాగహేమసుంధర్‌, జెడ్పీటీసీ చలంపాళ్యం సుకుమార్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కలకడలో

కలకడలో

నిమ్మనపల్లి లో

నిమ్మనపల్లి లో

tpt 5

కార్వేటినగరంలో