Nov 11,2022 15:27

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : దేవదొడ్డి పెద్ద చేరువులో గుర్తు తెలియని శవం ఉంది. అనుమానస్పదంతో చెరువు నీటిలో మృతదేహం తేలినట్లు గుర్తించారు. శవాన్ని చూడటానికి పెద్ద ఎత్తున చెరువు వద్దకు గ్రామస్థులు చేరుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు తెలియవలసి ఉంది.